పేదరాశి పెద్దమ్మ కథలు |
పేదరాశి పెద్దమ్మ కథలు
జానపద కథలు ఎవరు రాశారు! ఎప్పుడు రాశారు! అని అడగకూడదు. భాషంతా ప్రాచీనమైనది "పేదరాశి
పెద్దమ్మ" కథలు కూడా! ఈ కోవకు చెందినవే. 11వ శతాబ్దానికి చెందిన నన్నెచోడుని "కుమారసంభవం"లో జానపద సాహిత్య
ప్రస్తావన ఉంది. తరతరాలుగా జనాన్ని అలరిస్తున్న ఈ కథలను పిల్లలు తప్పక ఆనందిస్తారు.
No comments: