తెనాలి రామలింగని కథలు |


తెనాలి రామలింగని కథలు
రామలింగడు రామకృష్ణుడు ఒకరే. పాండురంగ మహత్యం రాసిన రామకృష్ణుడు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉన్నాడంటారు. ఈయనకు "వికటకవి" అనే బిరుదు ఉంది. రాయల ఆస్థానంలో ఉన్నప్పుడు ఆయన తన సమయస్ఫూర్తితో, వాక్చాతుర్యంతో, తెలివితేటలతో ఎలా అనేక సమస్యల నుంచి గట్టెక్కారో! ఎంతమంది అహంబావుల గర్వమణిచాడో! కథలు కథలుగా చెప్పుకుంటారు. అన్ని హాస్యరస ప్రధానమైనవే.ఈ కథలు పిల్లలు చదువుకోవడానికి నవ్వుకోవడానికి బాగుంటాయి.

No comments:

Powered by Blogger.