బీర్బల్ ఎవరు? | Who's Birbal?
బీర్బల్ ఎవరు?
Birbal evaru?
అక్బర్-బీర్బల్
కథలు మొగల్ చక్రవర్తి అక్బర్ కొలువులో ఉన్న ఒక హిందువు. అక్బర్ సలహాదారుడు బీర్బల్. అతడి అసలు పేరు మహేష్ దాస్ (1628 -1586). ఈయనకు మరోపేరు బీర్బల్. హాస్య
ప్రియుడైన మహేష్ దాస్ మంచి కవి గాయకుడు కూడా అక్బర్ ఆస్థానంలో నవరత్నాలు గా పిలువబడే
ఉన్నతోద్యోగులలో ఒకడు. చక్రవర్తి ఆదేశంతో ఒక యుద్ధంలో పాల్గొని ప్రాణాలు
కోల్పోయాడు, ఇది చరిత్ర. అయితే మనం అనుకున్నట్టు అక్బర్ బీర్బల్ కథలు, తెనాలి
రామకృష్ణుడు శ్రీకృష్ణదేవరాయల కథల వంటివి. అమాయకుడైన అక్బరును నొప్పించకుండా
బీర్బల్ ఎలా ఆయన తప్పుడు నిర్ణయాలను ఎత్తిచూపుతూ, హాస్యస్పూర్తిగా ఉండడం ఈ కథలోని
ప్రధానాంశం. మనం ఇప్పటికే చెప్పుకుంటున్నట్లుగా, అనేక మంచి
కథలు తమకు తోచిన కథని బీర్బలుకి ఆపాదించి ప్రచారంలో పెట్టారు. ఈ కథలు చిన్నారులకు
ఎంతో స్పూర్తినిస్తాయి.
Akbar-birbal
kathalu mogal cakravarti akbar koluvulo unna oka hinduvu, salahadarudu birbal.
Atadi
asalu peru mahes das (1628 -1586) iyanaku maroperu birbal. Hasya priyudaina mahes
das manci kavi gayakudu kuda akbar asthananlo navaratnalu ga piluvabade unnatodyogulo
okadu. Cakravarti adesanto oka yuddhanlo palgoni pranalu kolpoyadu idi caritra,
ayite manam anukunnattu akbar birbal kathalu. Tenali ramakmsnudu srikmsnadevarayala
kathala vantivi. Amayakudaina akbarnu noppincakunda birbal ela ayana tappudu nirnayalanu
etticupe hasyasphorakanga unna i kathaloni pradhanansam. Manam ippatike ceppukuntunnatluga
aneka manci kathalu tamaku tocina kathani birbalku apadinci pracaranlo pettaru
Who's Birbal?
Akbar-Birbal stories The
mughal emperor Akbar is a Hindu and an advisor in Birbal. His original name is
Mahesh Das (1628 -1586) and is named Birbal. Comedian Mahesh Das is a good poet singer who is also
known as Navaratnam in Akbar's court. It was
history that the Emperor lost his life in a war with the command, but we
believe that the stories of Akbar Birbal. Tenali Ramakrishna is like the
stories of Sri Krishna Deva. Birbal is a key figure in the story of how humorous
he is to make his wrong decisions without worrying the innocent Akbar. As we have already said, many good stories have given the story to Birbal, which has been advertised.
No comments: