ప్రతిజ్ఞ


ప్రతిజ్ఞ
రచన: పైడిమర్రి వెంకట సుబ్బారావు(1962), 1965 జనవరి 26 దేశమంతట అన్ని భాషలలోకి అనువదించి చదువుతున్నారు.

భారతదేశం నా మాతృభూమి,
 భారతీయులందరూ నా సహోదరులు.
నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను.
సుసంపన్నమైన, బహువిధమైన నాదేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం.
దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తాను.
నా తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, పెద్దల0దర్నీ గౌరవిస్తాను.
ప్రతివారితోను మర్యాదగా నడుచుకొంటాను.
జంతువుల పట్ల దయతో ఉంటాను.
నా దేశం పట్ల నా ప్రజల పట్ల సేవానిరతి కలిగి ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.
వారి శ్రేయోభివృధ్ధులే నా ఆనందానికి మూలం.


No comments:

Powered by Blogger.