Swami Vivekananda | Quotes | An unbeliever who does not believe in him is an atheist

మీలో స్పూర్తి నింపే స్వామీ వివేకానంద సూక్తులు


తనపై తనకు నమ్మకం లేనివాడు నాస్తికుడు

మనమేదైనా సాధించాలంటే ఆత్మస్థైర్యo కలిగిఉండాలి .ఆత్మస్థైర్యo అంటే మనపై మనం విశ్వాసం కలిగి ఉండటం .  అదేమిటంటే మనం ఒక పని చేయాలనుకున్నప్పుడు ఎంత కష్టమైనా 'నేను సాధించగలను, అదినావల్ల అవుతుంది'అన్న దృఢమైన నమ్మకం మనపై మనకు బలంగా ఉండాలి .అప్పుడే అది ఎంత అసాధ్యమైన పనైనా ,ఎందరు ఎంత నిరుత్సాహపరచినాగాని మీపై మీకున్న విపరీతమైన నమ్మకంతో రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి విజేతలై నిలుస్తారు .అలాకాకుండా ఆ ఆపని నావల్ల ఏమవుతుందిలే ,ఆ అది మనవల్ల కాదులే అనుకొంటూ ,ఎల్లవేళలా తమనుతాము  తక్కువ చేసుకొంటూ ఉండేవారు ,ఎన్నటికి ఏమీ పొందలేరు . 

No comments:

Powered by Blogger.