Swami Vivekananda | Quotes | The focus on the goal | లక్ష్యంపై ఉండే శ్రద్ధ సాధనపైన కూడా ఉండాలి




లక్ష్యంపై ఉండే శ్రద్ధ సాధనపైన కూడా ఉండాలి.
కార్యసిద్ధికి అదే కీలకం అవుతుంది.

ఉదాహరణకు:-
జరుగబోవు పరీక్షల్లో మీ కళాశాలలోని విద్యార్ధులందరికంటే మీరే ప్రధమస్థానం పొందాలన్న గట్టి కోరికతో ఉన్నారు.ఆ కోరిక తీరేందుకు తగిన ప్రయత్నం చేయాలి.మిగతా విద్యార్థులకంటే ఎక్కువగా చదువుపై శ్రద్ధ పెట్టాలి.టి.వి.,సినిమా,సెల్ఫోన్,వృధాగా సమయాన్ని గడపడం... వంటి వాటికి దూరంగా ఉండాలి.మీకోరిక ఎంత బలంగా ఉందో ..అంతకుమించిన..పట్టుదలతో..ప్రయత్నిస్తే..తప్పకుండా విజయం పొందుతారు.


No comments:

Powered by Blogger.